Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

డిసిసి అధ్యక్షులు వెడ్మ బుజ్జి పటేల్ గారికి స్వాగతం పలికిన జిల్లా గ్రంథాలయ చైర్మన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డిసిసి అధ్యక్షులు వెడ్మ బుజ్జి పటేల్ గారికి స్వాగతం పలికిన జిల్లా గ్రంథాలయ చైర్మన్

వార్త ముఖ్యాంశాలు

  • డిసిసి అధ్యక్షులు వెడ్మ బుజ్జి పటేల్ గారికి స్వాగతం పలికిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన వెడ్మ బొజ్జు పటేల్ గారు మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం పలికిన నిర్మల్ జిల్లా గ్రంథాలయ సంస్థ…
  • వారితోపాటు మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, మాజీ సారంగాపూర్ జెడ్పిటిసి చైర్మన్ పత్తి రాజేశ్వర్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి,జిల్లా మైనారిటీ చైర్మన్ జూనెద్ మెమన్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాందేడపు,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సమరసింహారెడ్డి, మైనారిటీ పట్టణ అధ్యక్షులు MA మతిన్,ఖిజార్,కాంగ్రెస్…

డిసిసి అధ్యక్షులు వెడ్మ బుజ్జి పటేల్ గారికి స్వాగతం పలికిన జిల్లా గ్రంథాలయ చైర్మన్

నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన వెడ్మ బొజ్జు పటేల్ గారు మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం పలికిన నిర్మల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమాంద్ అలీ గారు. వారితోపాటు మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, మాజీ సారంగాపూర్ జెడ్పిటిసి చైర్మన్ పత్తి రాజేశ్వర్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి,జిల్లా మైనారిటీ చైర్మన్ జూనెద్ మెమన్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాందేడపు,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సమరసింహారెడ్డి, మైనారిటీ పట్టణ అధ్యక్షులు MA మతిన్,ఖిజార్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *