Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్సార్సీపి పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా చిట్టూరి చలపతిరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్సార్సీపి పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా చిట్టూరి చలపతిరావు

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్సార్సీపి పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరి చలపతి రావు నియమితులు అయ్యారు.
  • ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ సుదీర్ఘ కాలం తాళ్ళరేవు గ్రామ కమిటీ కన్వీనర్ గా పని చేశారు.తాళ్ళరేవు 1 ఎంపీటీసీ సభ్యురాలిగా చిట్టూరి చలపతి భార్య చిట్టూరి లలిత పద్మ కొనసాగుతున్నారు.
  • తన సేవలను గుర్తించి,పార్టీ పదవి వచ్చేందుకు సహకరించిన ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు వైయస్ఆర్సీపీ సమన్వయకర్త పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు, జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డికి, తాళ్ళరేవు జడ్పీటీసీ దొమ్మేటి సామ్యూల్ సాగర్ కు,వైయస్సార్సీపి తాళ్లరేవు మండల అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
వైయస్సార్సీపి పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరి చలపతి రావు నియమితులు అయ్యారు. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ సుదీర్ఘ కాలం తాళ్ళరేవు గ్రామ కమిటీ కన్వీనర్ గా పని చేశారు.తాళ్ళరేవు 1 ఎంపీటీసీ సభ్యురాలిగా చిట్టూరి చలపతి భార్య చిట్టూరి లలిత పద్మ కొనసాగుతున్నారు. తన సేవలను గుర్తించి,పార్టీ
పదవి వచ్చేందుకు సహకరించిన ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు వైయస్ఆర్సీపీ సమన్వయకర్త పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు, జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డికి, తాళ్ళరేవు జడ్పీటీసీ దొమ్మేటి సామ్యూల్ సాగర్ కు,వైయస్సార్సీపి తాళ్లరేవు మండల అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ కు, పార్టీ శ్రేణులకు చిట్టూరి చలపతి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *