భైరవ స్వామి దేవాలయం దగ్గర ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్న కారణంగా చిరు వ్యాపారులను రోడ్డుకు దూరంగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించవలసినదిగా వ్యాపారస్తుల కోరిక మేరకు ట్రాఫిక్ సిఐ సురేష్ కుమార్ ని కోరడమైనది.