Thursday, 27 August 2026
  • Home  
  • టీడీపీ ఇంచార్జ్ జగన్మోహన్ రాజుతో డాక్టర్ మారుతి భేటీ.
- అన్నమయ్య

టీడీపీ ఇంచార్జ్ జగన్మోహన్ రాజుతో డాక్టర్ మారుతి భేటీ.

టీడీపీ ఇంచార్జ్ జగన్మోహన్ రాజుతో డాక్టర్ మారుతి భేటీ. టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ జగన్మోహన్ రాజును ప్రముఖ వైద్యుడు డాక్టర్ మారుతి మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించారు. పార్టీ అభ్యర్థి విజయానికి సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. టీడీపీ నాయకులు టి. లక్ష్మీనారాయణ, గుణకల చిన్న, జగన్ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ ఇంచార్జ్ జగన్మోహన్ రాజుతో డాక్టర్ మారుతి భేటీ.
టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ జగన్మోహన్ రాజును ప్రముఖ వైద్యుడు డాక్టర్ మారుతి మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించారు. పార్టీ అభ్యర్థి విజయానికి సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. టీడీపీ నాయకులు టి. లక్ష్మీనారాయణ, గుణకల చిన్న, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.