Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

టీటీడీ చరిత్రలో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు*Aug 04`మరిన్ని తాజా వార్తల కోసం..*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *టీటీడీ చరిత్రలో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు*Aug 04`మరిన్ని తాజా వార్తల కోసం..*🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩* చూడండి* తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి భక్తులు సమర్పిస్తున్న హుండీ కానుకలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
  • టీటీడీ చరిత్రలో తొలి సారిగా జూలైలో అత్యధికంగా రూ.140.28 కోట్ల హుండీ ఆదాయం నమోదైంది.
  • ప్రస్తుత ఏడాది జనవరి నుంచి జూలై వరకు స్వామివారికి హుండీ ద్వారా లభించిన మొత్తం ఆదాయం రూ.861 కోట్లకు చేరుకుంది.

*టీటీడీ చరిత్రలో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు*Aug 04`మరిన్ని తాజా వార్తల కోసం..*🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩* చూడండి* తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి భక్తులు సమర్పిస్తున్న హుండీ కానుకలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. టీటీడీ చరిత్రలో తొలి సారిగా జూలైలో అత్యధికంగా రూ.140.28 కోట్ల హుండీ ఆదాయం నమోదైంది. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి జూలై వరకు స్వామివారికి హుండీ ద్వారా లభించిన మొత్తం ఆదాయం రూ.861 కోట్లకు చేరుకుంది. సాధారణంగా రోజుకు రూ.3 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తుండగా, రద్దీ రోజుల్లో అది రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పైగా నమోదవుతోంది.* వినోద్ కుమార్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *