Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

టీటీడీకి రూ.2 కోట్లు విరాళం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టీటీడీకి రూ.2 కోట్లు విరాళం

వార్త ముఖ్యాంశాలు

  • 👆 టీటీడీకి రూ.2 కోట్లు విరాళం తిరుమల, 2025 : హెచ్.సి.ఎల్.
  • టెక్నాలజీస్ చైర్ పర్సన్ శ్రీమతి రోషణి నాడర్ మంగళవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళం అందించారు.
  • ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

👆 టీటీడీకి రూ.2 కోట్లు విరాళం

తిరుమల, 2025 : హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్ చైర్ పర్సన్ శ్రీమతి రోషణి నాడర్ మంగళవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళం అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *