Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఈరోజు రెండో విడత నిధులను విడుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఈరోజు రెండో విడత నిధులను విడుదల

వార్త ముఖ్యాంశాలు

  • 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' పథకంలో భాగంగా అన్నదాతకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం చేస్తామన్న సూపర్ సిక్స్ హామీని నిలబెట్టుకుంటూ...
  • మొదటి విడత కింద ఒక్కో రైతుకు రూ.7000 చొప్పున 2025 ఆగస్టు 2వ తేదీన రైతు ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం...
  • ఈరోజు రెండో విడత నిధులను విడుదల చేస్తోంది.

‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకంలో భాగంగా అన్నదాతకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం చేస్తామన్న సూపర్ సిక్స్ హామీని నిలబెట్టుకుంటూ… మొదటి విడత కింద ఒక్కో రైతుకు రూ.7000 చొప్పున 2025 ఆగస్టు 2వ తేదీన రైతు ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… ఈరోజు రెండో విడత నిధులను విడుదల చేస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *