Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టిడిపి సీనియర్ నేత పదర్ల తిమోతి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టిడిపి సీనియర్ నేత పదర్ల తిమోతి మృతి

కొండాపురం మండలం టిడిపి సీనియర్ నేత గొట్టి గుండాల వాసి మండల టిడిపి మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పదర్ల తిమోతి మృతి గ్రామం లోని గోట్టిగుండాలలొ గురువారం సాయంత్రం గుండెపోటుతో మృతి తిమోతి మృతి పట్ల విచారణ వ్యక్తం చేసిన టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లునేని రామారావు.

తిమోతి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన బొల్లినేని

టిడిపి సీనియర్ నేత పదర్ల తిమోతి మృతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *