Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షురాలు గంగమ్మ గారు ఆకస్మిక మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షురాలు గంగమ్మ గారు ఆకస్మిక మృతి

వార్త ముఖ్యాంశాలు

  • *ఈ రోజు శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామానికి చెందిన టీడీపీ ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు మద్దిరాల రంగయ్య గారి సతీమణి గంగమ్మ గారి ఆకస్మిక మరణ వార్త తెలుసుకొని ముచ్చివోలు గ్రామానికి వెళ్లి గంగమ్మ గారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,అనంతరం జరిగిన అంతిమయాత్రలో…

*ఈ రోజు శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామానికి చెందిన టీడీపీ ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు మద్దిరాల రంగయ్య గారి సతీమణి గంగమ్మ గారి ఆకస్మిక మరణ వార్త తెలుసుకొని ముచ్చివోలు గ్రామానికి వెళ్లి గంగమ్మ గారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,అనంతరం జరిగిన అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *