Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ముక్కంటి సేవలో సెక్రటరీ ఆఫ్ ది రెవిన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శ్రీ హరి జవహర్ లాల్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముక్కంటి సేవలో సెక్రటరీ ఆఫ్ ది రెవిన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శ్రీ హరి జవహర్ లాల్

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సెక్రటరీ ఆఫ్ ది రెవిన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శ్రీ హరి జవహర్ లాల్ బుధవారం దర్శించుకున్నారు.
  • వారికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టే సాయి సాదరంగా స్వాగతం పలికి,శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాల తో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించగా,కొట్టే సాయి వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం మరియు శేషవస్త్రం అందజేశారు.ఈ…

శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సెక్రటరీ ఆఫ్ ది రెవిన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శ్రీ హరి జవహర్ లాల్ బుధవారం దర్శించుకున్నారు. వారికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టే సాయి సాదరంగా స్వాగతం పలికి,శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాల తో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించగా,కొట్టే సాయి వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం మరియు శేషవస్త్రం అందజేశారు.ఈ కార్యక్రమంల లో ఏ.ఈ.ఓ మోహన్, ఆలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *