Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

టాప్ 5 ఫార్మా రాష్ట్రాల్లో ఏపీ – నారా లోకేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
టాప్ 5 ఫార్మా రాష్ట్రాల్లో ఏపీ – నారా లోకేష్

వార్త ముఖ్యాంశాలు

  • 2030 నాటికి భారత ఫార్మా మార్కెట్ 130 బిలియన్ డాలర్ల దిశ గా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
  • ఏపీ భారతదేశంలో 3వ అతి పెద్ద ఔషధ ఎగుమతిదారుగా ఉంది.
  • ప్రపంచ ఫార్మసీ మార్కెట్ వి లువ 60 బిలియన్ డాలర్లు కాగా..

2030 నాటికి భారత ఫార్మా మార్కెట్ 130 బిలియన్ డాలర్ల దిశ గా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏపీ భారతదేశంలో 3వ అతి పెద్ద ఔషధ ఎగుమతిదారుగా ఉంది. ప్రపంచ ఫార్మసీ మార్కెట్ వి లువ 60 బిలియన్ డాలర్లు కాగా.. ప్రపంచ సరఫరాలో భారతదేశ వాటా 20%గా ఉంది. 2030 నాటికి పేటెంట్ గడువు ముగియను న్న ఔషధాల విలువ 251 బిలియన్ డాలర్లుగా ఉంది. 11.05 బిలి యన్ డాలర్ల విలువతో భారతదేశ టాప్-5 ఫార్మా రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందని అన్నారు మంత్రి నారా లోకేష్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *