Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వెల్దండ కాంగ్రెస్ పార్టీ నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వెల్దండ కాంగ్రెస్ పార్టీ నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వెల్దండ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్దండ, అక్టోబర్ 25 పున్నమి న్యూస్: హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని దండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు…
  • ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి రషీద్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు శ్రీకాంత్ చారి, వెల్దండ కమాన్ నిర్మాణదాత బొల్లంపల్లి సిలివేరు రామస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వెల్దండ కాంగ్రెస్ పార్టీ నాయకులు

వెల్దండ, అక్టోబర్ 25 పున్నమి న్యూస్: హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని దండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి రషీద్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు శ్రీకాంత్ చారి, వెల్దండ కమాన్ నిర్మాణదాత బొల్లంపల్లి సిలివేరు రామస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *