*ముత్యాలంపాడు ఎం ఎంచర్చి నిర్మాణానికి కోగంటి
రూ 2 లక్షల విరాళం.
(వార్త మండల విలేఖరి)
జి కొండూరు అక్టోబర్ 16
ఎన్టీఆర్ జిల్లా,
జి. కొండూరు మండలం, ముత్యాలంపాడు గ్రామంలో ఎం ఎం చర్చి నిర్మాణం కోసం *ప్రముఖ పారిశ్రామికవేత్త శ్కోగంటి సత్యనారాయణ గారు ₹2,00,000 (రెండు లక్షల రూపాయలు) విరాళంగా సంఘ పెద్దలకు శుక్రవారం అందజేశారు*.
మతసామరస్యం, సేవాభావం, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అందించడం అభినందనీయం. చర్చి నిర్మాణం త్వరితగతిన పూర్తయి, భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.

