*ఫ్యాను గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించండి – జడ్పీటీసీ అభ్యర్థి వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ..*
*ఆత్కూరు, ముత్యాలంపాడు, కందులపాడు గ్రామాల్లో వైసీపీ ఎన్నికల ప్రచారం..*
*మైలవరం నియోజకవర్గం, జి.కొండూరు మండలం, ఆత్కూరు, ముత్యాలంపాడు, కందులపాడు గ్రామాల్లో YSR కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ గారు , ఎంపీటీసీ అభ్యర్థి గురజాల సుజాత గారితో కలిసి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తమ అమూల్యమైన ఓటును రెండు ఫ్యాను గుర్తుపై వేసి ఆశీర్వాదించి, గెలిపించాలని కోరారు.మండల అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానని తెలిపారు..*
*ఈ కార్యక్రమంలో గంగుల తిరుపతి రావు దొడ్డ విష్ణు, నాగ మల్లేశ్వరరావు, బుజ్జి రెడ్డి ,బుచ్చిబాబు, రాము, సన్నీ, విజయ్, మార్కు, వంశీ, లక్ష్మా రెడ్డి, శోభనాద్రి,రామకృష్ణ, గంగాధర్, దుర్గ రావు,ఈమ్మానియేలు,మన్నే రాజేష్,జమలయ్య, కోటయ్య , రవి, శ్రీను, సల్మాన్ రాజు, రసంగి, వెంకట్రావు,నాగ మల్లి, మేరీ, పున్నమ్మా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..*

