*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…*
*గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో మైలవరం 2వ సెగ్మెంట్ అభ్యర్థి శ్రీమతి పసుపులేటి. రేణుక గారు తన సెగ్మెంట్లో రెండుసార్లు ప్రచారం పూర్తి చేసుకుని మూడోసారి కూడా ప్రచారం మొదలు పెట్టినారు*
*స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మైలవరం 2వ ఎంపీటీసీ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి ఆశీస్సులతో పసుపులేటి. రేణుక ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.*
*స్థానికంగా ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికల సందడిని పెంచుతున్నారు.*
*మైలవరం 2వ ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతం చేసే దిశగా పసుపులేటి. రేణుక ముందుకు సాగుతున్నారు.*
*బి. మల్లి( వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

