Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Updates

జియో ఓటీటీ పాస్ |కేవలం ₹200 కే వినోదాల జాతర!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జియో ఓటీటీ పాస్ |కేవలం ₹200 కే వినోదాల జాతర!

వార్త ముఖ్యాంశాలు

  • ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రియులకు రిలయన్స్ జియో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది!
  • కేవలం ₹200 లకే ₹1500 విలువైన ప్రయోజనాలతో 'JIO OTT pass' ను మే 27 నుండి అందుబాటులోకి తెచ్చింది.
  • ఈ ప్లాన్ ప్రత్యేకతలు: 📅 వ్యాలిడిటీ: 28 రోజులు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రియులకు రిలయన్స్ జియో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది! కేవలం ₹200 లకే ₹1500 విలువైన ప్రయోజనాలతో ‘JIO OTT pass’ ను మే 27 నుండి అందుబాటులోకి తెచ్చింది.

ఈ ప్లాన్ ప్రత్యేకతలు:

📅 వ్యాలిడిటీ: 28 రోజులు.

🎬 ఓటీటీలు: యూట్యూబ్ ప్రీమియం (యాడ్స్ లేకుండా), అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ మొబైల్+, సోనీలివ్, జీ5 సహా మొత్తం 15 ప్రీమియం యాప్‌లు.

📺 లైవ్ టీవీ: జియో టీవీ ద్వారా 1000 పైగా ఛానళ్లు.

📊 డేటా: 30 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అపరిమిత 5G డేటా పొందే అవకాశం.

తక్కువ ధరలో అపరిమిత వినోదాన్ని మీ చేతుల్లోకి తెచ్చే ఈ గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *