Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

జాతీయ స్థాయికి యస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఎంపిక.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జాతీయ స్థాయికి యస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఎంపిక.

వార్త ముఖ్యాంశాలు

  • జాతీయ స్థాయికి యస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఎంపిక.
  • రైల్వేకోడారుకు చెందిన ఎస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఈ నెల 1.2వ తేది ఏలూరు శనివారం పేట హై స్కూల్ లో 69వ SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 రాష్ట్రా స్థాయి టైక్వాండో పోటీలు నిర్వహించారు.
  • ఇందులో రైల్వేకోడూరు పట్టణలో ఉన్న ఎస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన కె.

జాతీయ స్థాయికి యస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఎంపిక.

రైల్వేకోడారుకు చెందిన ఎస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఈ నెల 1.2వ తేది ఏలూరు శనివారం పేట హై స్కూల్ లో
69వ SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 రాష్ట్రా స్థాయి టైక్వాండో పోటీలు నిర్వహించారు. ఇందులో రైల్వేకోడూరు పట్టణలో ఉన్న ఎస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన కె. అఖిల యూ.46kg విభాగంలో బంగారు పథకము. సాధించింది . అలాగే బాలుల విభాగంలో ఏ. రామ్ చరణ్. యూ .78 కేజీ విభాగంలోకాంస్య పతకాన్ని సాధించిన వారికి ఈ పతకాలను రైల్వే కోడూరు నియోజకవర్గం సీఐ శ్రీ వెంకటేశ్వర్లు గారు అభినందించి పథకాలు అందజేయడం జరిగింది ఎస్ పీ కే స్పోర్ట్స్ అకాడమీ కోచ్ శివాజీ తెలిపినాడు అలాగేబంగారు పతకము సాధించిన . కే అఖిల ఈనెల 25 నుండి అరుణా ప్రదేశ్ జరగబోమే జాతియ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొని పోతున్న అక్కడ కూడా జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించాలని సిఐ వెంకటేశ్వర్లు గారు కోచ్ శివాజీ వ్యాయామ ఉపాధ్యాయులు జయలక్ష్మి అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *