Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

జాతీయ ఆర్చరీ పోటీలకు అల్లూరి క్రీడాకారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జాతీయ ఆర్చరీ పోటీలకు అల్లూరి క్రీడాకారులు

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు, అక్టోబర్ 13: భీమవరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఐటీడీఏ పాడేరు అల్లూరి ఆర్చరీ అకాడమీ క్రీడాకారులు ప్రతిభ చాటారు.
  • ఇండియన్ రౌండ్ పురుషుల విభాగంలో సొలగం సాంబశివ స్వర్ణం, చిట్టపులి మోహిత్ సాయి కాంస్య పతకాలు సాధించి సీనియర్ జాతీయ పోటీలకు ఎంపికయ్యారు.
  • ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ విజేతలతో పాటు కోచ్ సుధాకర్ నాయుడును సత్కరించి అభినందించారు.

పాడేరు, అక్టోబర్ 13: భీమవరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఐటీడీఏ పాడేరు అల్లూరి ఆర్చరీ అకాడమీ క్రీడాకారులు ప్రతిభ చాటారు. ఇండియన్ రౌండ్ పురుషుల విభాగంలో సొలగం సాంబశివ స్వర్ణం, చిట్టపులి మోహిత్ సాయి కాంస్య పతకాలు సాధించి సీనియర్ జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ విజేతలతో పాటు కోచ్ సుధాకర్ నాయుడును సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *