Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

జమ్మలమడుగు: శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జమ్మలమడుగు: శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

వార్త ముఖ్యాంశాలు

  • జమ్మలమడుగు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం దసరా శరన్నవరాత్రుల సంబంధించి ఆహ్వాన పత్రికను ఆర్యవైశ్యసభఅధ్యక్షుడు మల్లెంకొండు సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
  • ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ..
  • దసరా శరన్నవరాత్రులు ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు.

జమ్మలమడుగు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం దసరా శరన్నవరాత్రుల సంబంధించి ఆహ్వాన పత్రికను ఆర్యవైశ్యసభఅధ్యక్షుడు మల్లెంకొండు సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రులు ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి వెంగయ్య వాసవి క్లబ్ అధ్యక్షులు శరణా వెంకట కిషోర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *