Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

జనగామ పట్టణం వాసవి కాలనీ ఫేస్ 2 లో ఘనంగా మహా దీపారాధన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వాసవి కాలనీలో ఫేస్ 2 లో ఘనంగా జరిగిన మహాదీపారాధన కార్యక్రమం…
——————————————————————-
జనగామ పట్టణంలోని 18 వ వార్డులో గల వాసవి కాలనీ పేస్ 2 లో వినాయక మండపం వద్ద మహాదీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో కాలనీలోని మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొని వినాయకునికి 101 దీపాలతో ఆరాధన చేసి పూజలు నిర్వహించారు… ఈ కార్యక్రమంలో వాసవి కాలనీ మహిళలు శాలిని, రజిని, శిరీష, జ్యోతి ,నలిని నీరజ ,కమల, పావని ,లక్ష్మి ఊర్మిళ ,దివ్య రెడ్డి, సుమ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు… అలాగే దంపతులు కూడా ప్రత్యేక పూజలు చేశారు…

జనగామ పట్టణం వాసవి కాలనీ ఫేస్ 2 లో ఘనంగా మహా దీపారాధన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *