Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జడ్పీ చైర్మన్ రేసులో కంభం. మాజీ టిడిపి ఎమ్మెల్యే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జడ్పీ చైర్మన్ రేసులో కంభం. మాజీ టిడిపి ఎమ్మెల్యే

వార్త ముఖ్యాంశాలు

  • .
  • దుత్తలూరు" ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం మెట్ట ప్రాంత ప్రజల ఆశాజ్యోతి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ రేస్ లో ఉండడంతో దుత్తలూరు జడ్పీ టి సి అభ్యర్థిగా టిడిపి మాజీ ఎమ్మెల్యే విజయరామిరెడ్డి పోటీస్ చేస్తుండడంతో ఆయన అనుచర వర్గం ఆయన…

. దుత్తలూరు” ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం మెట్ట ప్రాంత ప్రజల ఆశాజ్యోతి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ రేస్ లో ఉండడంతో దుత్తలూరు జడ్పీ టి సి అభ్యర్థిగా టిడిపి మాజీ ఎమ్మెల్యే విజయరామిరెడ్డి పోటీస్ చేస్తుండడంతో ఆయన అనుచర వర్గం ఆయన గెలుపు కోసం అత్యధిక మెజార్టీ కోసం టిడిపి నాయకులు అహర్నిశలు కృషి చేస్తున్నారు అంతేకాకుండా అధిష్టాన వర్గం ఆలోచించి జిల్లాలో బలమైన క్యాడర్ కలిగిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి జెడ్పీ చైర్మన్గా అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉదయగిరి ప్రజలు కోరుచున్నారు నెల్లూరు జిల్లాలో బలమైన క్యాడర్ కలిగిన కంభం విజయరామిరెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో ఆత్మకూరు కావలి ఉదయగిరి నియోజకవర్గాలలో బలమైన నాయకత్వం ఉన్న మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఆయా అభ్యర్థులు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశాడని దుత్తలూరు మండల కన్వీనర్ ఉండేలా గురవారెడ్డి ముఖ్య సందేశంలో మాట్లాడాడు రాష్ట్ర నాయకత్వం నెల్లూరు జడ్పీ చైర్మన్ నియామకంలో మెట్ట ప్రాంత ప్రజల ఆశాజ్యోతి అయిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి గారికి జడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించాలని మూడు నియోజకవర్గా లు తెలుగుదేశం పార్టీ ఎదురులేని శక్తిగా ఎదుగుతుందని నియోజకవర్గంలోని టిడిపి కన్వీనర్లు ఆశిస్తున్నారు ఉదయగిరి మెట్ట ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దీటైన నాయకుడు కంభం విజయరామిరెడ్డి అని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉదయగిరి నియోజకవర్గం లో 8 జడ్పీటీసీలు టిడిపి కైవసం చేసుకోబోతున్నాయని పెద్దలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *