Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఛతిస్గాడ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జు వెంకట్రావు ను కలిసిన జనగామ బిజెపి నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఛతిస్గాడ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జు వెంకట్రావు ను కలిసిన జనగామ బిజెపి నాయకులు

జనగామ కు విచ్చేసిన చతీస్గాడ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జు వెంకట్రావు ను మర్యాద పూర్వకంగా కలిసిన బిజెపి నాయకులు:
జనగామ జిల్లాకి విచ్చేసిన చత్తీస్గడ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జ వెంకట్రావు రావడం జరిగింది వారి కుటుంబ సభ్యులు అయినా అత్తగారు జనగామ వాస్తవ్యులు కావడంతో వారి 11వ రోజు కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది బిజెపి జనగామ జిల్లా పార్టీ నాయకులు జిల్లా ఎన్నికల అధికార ప్రతినిధి పెద్దోజు జగదీష్ చత్తీస్గడ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జ వెంకట్రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి జనగామ బిజెపి పార్టీ యొక్క స్థితిగతులను చర్చించుకోవడం జరిగింది బిజెపి పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో బిజెపి పార్టీని తీసుకురావాల్సిందిగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి దూసర శివకృష్ణ శ్రీనివాస్ గజ్జి మధు మొదలగువారు*

ఛతిస్గాడ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జు వెంకట్రావు ను కలిసిన జనగామ బిజెపి నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *