Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హెల్త్ టిప్స్

చెప్పులు, పాదాలు రోజూ పరిశీలించండి : డా. ఎం.వి.ఆర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చెప్పులు, పాదాలు రోజూ పరిశీలించండి : డా. ఎం.వి.ఆర్

వార్త ముఖ్యాంశాలు

  • ఎందుకంటే షుగర్ ఎక్కువ కాలం ఉన్నటువంటి వాళ్లకు కాళ్లలో నరాలు దెబ్బతిని, స్పర్శ తగ్గిపోయి కాళ్లకు చీల గుచ్చుకున్నా, ముల్లు గుచ్చుకున్నా నొప్పి తెలియక నడుస్తూ ఉంటారు.
  • అది బాగా పుండుపడి కాలు తీసేయవలసిన పరిస్థితి కూడా రావచ్చు.
  • అందుకే రోజూ పొద్దున్నే చెప్పులు వేసుకునేటప్పుడు చెప్పులో చీల గాని, ముల్లు గాని ఏమైనా ఉన్నాయేమో చూసుకోవడం; రాత్రి పడుకునే ముందు పాదాలకు ఏమైనా గాయం అయ్యిందేమో అని పరీక్షించుకుంటే పాదాలని బాగా రక్షించుకోవచ్చు .

ఎందుకంటే షుగర్ ఎక్కువ కాలం ఉన్నటువంటి వాళ్లకు కాళ్లలో నరాలు దెబ్బతిని, స్పర్శ తగ్గిపోయి కాళ్లకు చీల గుచ్చుకున్నా, ముల్లు గుచ్చుకున్నా నొప్పి తెలియక నడుస్తూ ఉంటారు. అది బాగా పుండుపడి కాలు తీసేయవలసిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకే రోజూ పొద్దున్నే చెప్పులు వేసుకునేటప్పుడు చెప్పులో చీల గాని, ముల్లు గాని ఏమైనా ఉన్నాయేమో చూసుకోవడం; రాత్రి పడుకునే ముందు పాదాలకు ఏమైనా గాయం అయ్యిందేమో అని పరీక్షించుకుంటే పాదాలని బాగా రక్షించుకోవచ్చు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *