Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

చీకటి గుప్పిట్లో నెలటూరు గ్రామం నెల రోజులుగా వెలగని వీధి దీపాలు, భయంలో గ్రామస్థులు !

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చీకటి గుప్పిట్లో నెలటూరు గ్రామం నెల రోజులుగా వెలగని వీధి దీపాలు, భయంలో గ్రామస్థులు !

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం నెలటూరు గ్రామం లో గత కొద్ది రోజులుగా గ్రామంలో వీధీ దీపాలు సరిగా వెళ్లకపోవడం వలన ఊరంతా చీకటి మయంగా మారింది.
  • రాత్రి వేళలో ప్రధాన రహదారులు మరియు వీధులు అందాకారంతో ఉండడంతో గ్రామస్తులు బయటకు రావడానికి తీవ్ర భయం ఆందోళనకు గురవుతున్నారు.
  • చీకటిని ఆసరాగా చేసుకుని విషపూరితమైన పాములు తేళ్లు వంటి, రోడ్డుపైకి వస్తుండడంతో చిన్నపిల్లలు వృద్ధులు మరియు మహిళా ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది.

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం నెలటూరు గ్రామం లో గత కొద్ది రోజులుగా గ్రామంలో వీధీ దీపాలు సరిగా వెళ్లకపోవడం వలన ఊరంతా చీకటి మయంగా మారింది. రాత్రి వేళలో ప్రధాన రహదారులు మరియు వీధులు అందాకారంతో ఉండడంతో గ్రామస్తులు బయటకు రావడానికి తీవ్ర భయం ఆందోళనకు గురవుతున్నారు. చీకటిని ఆసరాగా చేసుకుని విషపూరితమైన పాములు తేళ్లు వంటి, రోడ్డుపైకి వస్తుండడంతో చిన్నపిల్లలు వృద్ధులు మరియు మహిళా ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. ఈ విషయమే ఈ ఇప్పటికై స్థానిక అధికారులు దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదు మరమ్మతుల చర్యలు చేపట్టలేదు. కావున ఉన్నతాధికారులు దయచేసి ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని వెంటనే స్పందించిన గ్రామంలో నిరుపయోగంలో ఉన్న వీధి దీపాలకు మరమ్మతులు చేయించి లేదా కొత్త దీపాలు ఏర్పాటు చేసి గ్రామాన్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తుల కోరుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *