Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

చిల్డ్రన్స్ పార్క్ లో అదనపు వసతులు కల్పించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చిల్డ్రన్స్ పార్క్ లో అదనపు వసతులు కల్పించాలి

పామూరు, అక్టోబర్ 17(పున్నమి న్యూస్ ). స్థానిక పామూరు పట్టణంలోని ద్వారక రెస్టారెంట్ దగ్గర నూతన చిల్డ్రన్స్ పార్క్ లో మౌలిక వసతులు కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ పార్క్ చిన్నపిల్లలకు మంచి ఆహ్లాదాన్ని, వినోదాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తున్న విషయం ప్రజలకు తెలుసు.ఇలాంటి ప్రయోజన కరమైన పార్క్ కు కనీస అవసరాల ఆవశ్యకత గుర్తుచేశారు.పిల్లలు ఆడుకునేదానికి ప్రస్తుతంవున్న వస్తువులతో పాటు, జారుడు బళ్లాలు, కొత్తరకపు ఉయ్యులలు, ఈ.. ఛైర్లు,లాంటి వస్తువులు ఏర్పాటు చేయాలి.. అలాగే పార్క్ లో తాగునీరు, చుట్టూ పచ్చని మొక్కలు, రాత్రివేల విద్యుత్ దీపాలు లాంటి వసతులు అవసరం.ఇంకా మరుగుదొడ్లు, వాటితోపాటు, నీళ్ల వాటర్ ట్యాంక్ అవసరాన్ని స్థానిక ప్రజలు గుర్తు చేశారు.. కావున ఈ వసతుల అవసరాన్ని పామూరు పంచాయతీ గమనించి, కల్పించాలని మనవి.

చిల్డ్రన్స్ పార్క్ లో అదనపు వసతులు కల్పించాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *