Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిన్నారి తన్విష్ వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేయాలని మేకపాటి అభినవ్ రెడ్డి పిలుపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చిన్నారి తన్విష్ వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేయాలని మేకపాటి అభినవ్ రెడ్డి పిలుపు

వార్త ముఖ్యాంశాలు

  • లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి తుపాకుల తన్విష్‌ను చూసి యువనేత మేకపాటి అభినవ్ రెడ్డి చలించిపోయారు.
  • చిన్న వయస్సులోనే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న తన్విష్‌కు తక్షణ వైద్య ఖర్చుల కోసం రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
  • భవిష్యత్‌లోనూ చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి తుపాకుల తన్విష్‌ను చూసి యువనేత మేకపాటి అభినవ్ రెడ్డి చలించిపోయారు. చిన్న వయస్సులోనే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న తన్విష్‌కు తక్షణ వైద్య ఖర్చుల కోసం రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. భవిష్యత్‌లోనూ చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. తన్విష్ వైద్యానికి భారీగా ఖర్చు అవుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని మేకపాటి అభినవ్ రెడ్డి పిలుపునిచ్చారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *