Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

చిట్వేల్ సత్తెమ్మ వీధిలో వినాయకుడికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చిట్వేల్ సత్తెమ్మ వీధిలో వినాయకుడికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పూజలు

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ పట్టణంలోని సత్తెమ్మ వీధిలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయకమయ్య స్వామివారి ప్రతిమను ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి, రాజుకుంట నరసింహ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • ఉత్సవ నిర్వాహకులు, స్థానిక యువత వారికి స్వాగతం పలికారు.
  • నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ పట్టణంలోని సత్తెమ్మ వీధిలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయకమయ్య స్వామివారి ప్రతిమను ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి, రాజుకుంట నరసింహ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు, స్థానిక యువత వారికి స్వాగతం పలికారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *