Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ఘనంగా వంగవీటి మోహన్రంగా పుట్టినరోజు వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా వంగవీటి మోహన్రంగా పుట్టినరోజు వేడుకలు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083

తూర్పుగోదావరి గోపాలపురం మండలం భీమొలు గ్రామంలో ఈరోజు వంగవీటి మోహన్ రంగ 79వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోడి మధుబాబు, కోడి అనిల్, కోడి దేవ్, బండారు రాంబాబు, గండ్రోతు ఉమా, కోడి బగవాన్, కోడి గంగాధర్, గండ్రోతు శ్రీనివాసరావు, కోడి పొలరాజు, నరాలసెట్టి నత్యన్న్రాయణ, దాకవరపు అప్పారావు, మరియు వింటి సతీష్ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు దీనిలో భాగంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది

END

ఘనంగా వంగవీటి మోహన్రంగా పుట్టినరోజు వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *