Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఘనంగా గీతా జయంతి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా గీతా జయంతి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిని హిందువులు జరుపుకుంటారు ఈ రోజున ప్రొద్దుటూరులోని పలు ఆధ్యాత్మిక సంస్థలు గీతా జయంతి వేడుకలను ఘనంగా ప్రారంభించారు ఈ వేడుకల్లో పిల్లలతో భగవద్గీత శ్లోకాల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు ఆధ్యాత్మికవేత్తలు భక్తులు పాల్గొన్నారు

మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిని హిందువులు జరుపుకుంటారు ఈ రోజున ప్రొద్దుటూరులోని పలు ఆధ్యాత్మిక సంస్థలు గీతా జయంతి వేడుకలను ఘనంగా ప్రారంభించారు ఈ వేడుకల్లో పిల్లలతో భగవద్గీత శ్లోకాల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు ఆధ్యాత్మికవేత్తలు భక్తులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *