Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

గోడౌన్ లో నుంచి స్టాక్ అందక పలు రేషన్ షాపుల మూసివేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గోడౌన్ లో నుంచి స్టాక్ అందక పలు రేషన్ షాపుల మూసివేత

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కొన్ని రేషన్ షాపులకు గోడౌన్ నుండి స్టాక్ అందక మూసివేసిన రేషన్ డీలర్లు"గోడౌన్ నుంచి స్టాక్ అందలేదు అందిన తర్వాత షాపు ఓపెన్ చేస్తాం" అంటూ బోర్డులు ఉంచారు.
  • ప్రజలు రేషన్ కోసం వచ్చి ఈ బోర్డులను చూసి వెను తిరుగుతున్నారు కావున ఎమ్మార్వో గారు వెంటనే స్పందించి స్టాక్ పంపవలసిందిగా ప్రజలు కోరుతున్నారు

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కొన్ని రేషన్ షాపులకు గోడౌన్ నుండి స్టాక్ అందక మూసివేసిన రేషన్ డీలర్లు”గోడౌన్ నుంచి స్టాక్ అందలేదు అందిన తర్వాత షాపు ఓపెన్ చేస్తాం” అంటూ బోర్డులు ఉంచారు. ప్రజలు రేషన్ కోసం వచ్చి ఈ బోర్డులను చూసి వెను తిరుగుతున్నారు కావున ఎమ్మార్వో గారు వెంటనే స్పందించి స్టాక్ పంపవలసిందిగా ప్రజలు కోరుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *