Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం చేజర్ల మండల విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు శ్రీమతి ఇందిర మరియు డి సి మస్తానయ్య లు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి మాల ధారణ గావించి ఘనంగా నివాళులర్పించారు.
  • ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ సిబ్బంది మరియు సి ఆర్ మొబైల్ టీచర్స్ పాల్గొన్నారు.

చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి)

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం చేజర్ల మండల విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు శ్రీమతి ఇందిర మరియు డి సి మస్తానయ్య లు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి మాల ధారణ గావించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ సిబ్బంది మరియు సి ఆర్ మొబైల్ టీచర్స్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *