Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Updates

గ్రామ, వార్డు సచివాలయలా పేర్లు మార్పు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • గ్రామ, వార్డు సచివాలయాల పేరును 'స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు'గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
  • పాత సర్టిఫికెట్లను నిలిపివేసి, 10-06-2026 నుండి కొత్త Stationery ఉపయోగించాలని కలెక్టర్లను ఆదేశించింది.

గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు’గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత సర్టిఫికెట్లను నిలిపివేసి, 10-06-2026 నుండి కొత్త Stationery ఉపయోగించాలని కలెక్టర్లను ఆదేశించింది.

2 Comments

  1. r Rama Krishnaiah

    July 5, 2026

    కుంకువారిపాలెంలో ఎంపీటీసీ విజయోత్సవ సంబరాలు

  2. r Rama Krishnaiah

    July 5, 2026

    కుంకువారిపాలెంలో ఎంపీటీసీ విజయోత్సవ సంబరాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *