Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

గౌరవనీయులైన శ్రీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి గారి ఆదేశాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *విశాఖపట్నండిసెంబర్ 21పున్నమి ప్రతినిధి* గౌరవనీయులైన శ్రీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి గారి ఆదేశాల మేరకు, శ్రీ అడిషనల్ ఎస్పీ G.B.V.R మధుసూదన్ రావు గారి పర్యవేక్షణలో, పోర్టు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ S.
  • రమేష్, రుషికొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరియు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ గారి ఆధ్వర్యంలో, తేదీ 17.12.
  • 25 నుండి కైలాసగిరి ఆర్మడు రిజర్వ్ హెడ్ క్వార్టర్ గ్రౌండ్ నందు మత్స్యకారుల యూత్ క్రికెట్ మ్యాచ్ జరుగుతువుంధి.

*విశాఖపట్నండిసెంబర్ 21పున్నమి ప్రతినిధి*

గౌరవనీయులైన శ్రీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి గారి ఆదేశాల మేరకు, శ్రీ అడిషనల్ ఎస్పీ G.B.V.R మధుసూదన్ రావు గారి పర్యవేక్షణలో, పోర్టు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ S. రమేష్, రుషికొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరియు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ గారి ఆధ్వర్యంలో, తేదీ 17.12. 25 నుండి కైలాసగిరి ఆర్మడు రిజర్వ్ హెడ్ క్వార్టర్ గ్రౌండ్ నందు మత్స్యకారుల యూత్ క్రికెట్ మ్యాచ్ జరుగుతువుంధి. రేపు అనగా తేదీ 22.12.25 న క్రికెట్ మ్యాచ్ తుది ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ నందు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు మరియు మ్యాచ్లో పాల్గొన్న ప్రతి క్రికెట్ జట్టుకు క్రికెట్ కిట్లు అందరికీ శ్రీ గౌరవ గోపీనాథ్ జెట్టి గారి చేతుల మీదుగా క్రికెట్ ట్రోపీలు మరియు క్రికెట్ కిట్లు అందజేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంనకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ మధ్యాహ్నం 2:30 గంటలకు హాజరుఅయి కార్యక్రమం ను కవర్ చేయవలసినదిగా కోరుచున్నాము. మీడియా మిత్రులకు భోజనం ఏర్పటు చేయడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *