Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గొంగటి రఘునాథ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గొంగటి రఘునాథ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

వార్త ముఖ్యాంశాలు

  • వింజమూరు, అక్టోబర్ 7 (పున్నమి ప్రతినిధి): వింజమూరు మాజీ మండల కన్వీనర్, టీడీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ గొంగటి రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బుధవారం వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.
  • కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు.
  • టీడీపీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి రఘునాథ్ రెడ్డి అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.

వింజమూరు, అక్టోబర్ 7 (పున్నమి ప్రతినిధి): వింజమూరు మాజీ మండల కన్వీనర్, టీడీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ గొంగటి రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బుధవారం వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు.
టీడీపీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి రఘునాథ్ రెడ్డి అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. ఈ కష్టకాలంలో టీడీపీ కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *