Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

గూడూరు శాసనసభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ గారి సహకారంతో AMC వ్యవసాయం మార్కెట్ ద్వారా కోట, వాకాడు, చిట్టమూరు మండల పంట పొలాల రోడ్లకు “మహర్దశ”*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గూడూరు శాసనసభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ గారి సహకారంతో AMC వ్యవసాయం మార్కెట్ ద్వారా కోట, వాకాడు, చిట్టమూరు మండల పంట పొలాల రోడ్లకు “మహర్దశ”*

వార్త ముఖ్యాంశాలు

  • * వాకాడు సర్కిల్ సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) * గూడూరు నియోజవర్గం శాసనసభ్యులు డా!!
  • పాశిం సునీల్ కుమార్ గారి సహకారంతో..* *కోట, వాకాడు, చిట్టమూరు, మండలాల పంట పొలాలకు లింకు రోడ్లు ఏర్పాటు.**దాదాపు కోటి రూపాయలు నిధులను AMC వ్యవసాయ మార్కెట్ ద్వారా చైర్మన్ దార ప్రమీల గారి ఆధ్వర్యంలో అభివృద్ధి..* *మండలం లోని పలు గ్రామాల రోడ్ల ను పరిశీలించిన…

*

వాకాడు సర్కిల్ సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )

* గూడూరు నియోజవర్గం శాసనసభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ గారి సహకారంతో..* *కోట, వాకాడు, చిట్టమూరు, మండలాల పంట పొలాలకు లింకు రోడ్లు ఏర్పాటు.**దాదాపు కోటి రూపాయలు నిధులను AMC వ్యవసాయ మార్కెట్ ద్వారా చైర్మన్ దార ప్రమీల గారి ఆధ్వర్యంలో అభివృద్ధి..* *మండలం లోని పలు గ్రామాల రోడ్ల ను పరిశీలించిన మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మాణికల పవన్ కుమార్, తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్,* *ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్,* *శంషుద్దీన్ *

Leave a comment

Your email address will not be published. Required fields are marked *