Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గుడి నరవలో పశుగ్రాస వారోత్సవాలు – పాడి రైతులకు అవగాహన కల్పించిన పశువైద్యాధికారి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గుడి నరవలో పశుగ్రాస వారోత్సవాలు – పాడి రైతులకు అవగాహన కల్పించిన పశువైద్యాధికారి

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మండలంలోని గుడి నరవ గ్రామంలో పశువైద్యాధికారి డాక్టర్ రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో పశుగ్రాస వారోత్సవాలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులు పశుగ్రాస రకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
  • ఏడాది పొడవునా పశువులకు నాణ్యమైన పశుగ్రాసం అందించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో పశుగ్రాస పంటలను సాగు చేయాలని వివరించారు.

ఉదయగిరి మండలంలోని గుడి నరవ గ్రామంలో పశువైద్యాధికారి డాక్టర్ రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో పశుగ్రాస వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులు పశుగ్రాస రకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏడాది పొడవునా పశువులకు నాణ్యమైన పశుగ్రాసం అందించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో పశుగ్రాస పంటలను సాగు చేయాలని వివరించారు. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, సైలేజ్ వంటి పశుగ్రాసాలను వినియోగించడం వల్ల పాల దిగుబడి పెరగడంతో పాటు పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. రైతులు ఆధునిక పశుపోషణ పద్ధతులను అనుసరించి అధిక ఆదాయం పొందాలని ఆయన సూచించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *