Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఖానాపూర్ లో ఘనంగా జయశంకర్ సార్ మరియు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఖానాపూర్ లో ఘనంగా జయశంకర్ సార్ మరియు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 46;

వార్త ముఖ్యాంశాలు

  • ఈ వేడుకలలో భాగంగా నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య .మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, నర్సంపేట ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ ఓ డి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ .
  • మాట్లాడుతూ...

ఈ వేడుకలలో భాగంగా నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య .మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, నర్సంపేట ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ ఓ డి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ . మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సర్ చేసిన కృషిని, ప్రజలకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అందించిన సేవలను కొనియాడారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నాయకులకు శ్రద్ధాంజలి ఘటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *