Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

బుధరావుపేట లో జరిగే దసరా ఉత్సవాల కు 10116 రూపాయలు విరాళంగా ఇచ్చిన. తాళ్లపల్లి కావ్య శ్రీకాంత్ గౌడ్..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బుధరావుపేట లో జరిగే దసరా ఉత్సవాల కు 10116 రూపాయలు విరాళంగా ఇచ్చిన. తాళ్లపల్లి కావ్య శ్రీకాంత్ గౌడ్..

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
శ్రీమతి శ్రీ తాళ్లపెల్లి కావ్య శ్రీకాంత్ గౌడ్ గారు
(బాలు తండా, ధర్మారావుపేట)
The Elite Automatic Doors కంపెనీ తరఫున
బుధరావుపేట దసరా ఉత్సవాల సందర్భంగా
₹10,116/- (అక్షరాల పదివేల నూట పదహారు రూపాయలు)
శ్రీ రామ దండు కమిటీకి చందాగా అందించి, దసరా ఉత్సవాల విజయానికి సహకరించినందుకు
మీలాంటి దాతల సహకారం మా ఉత్సవాలకు మరింత బలాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది.
మీ కుటుంబానికి శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని,
ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో
మీ కుటుంబం ఎల్లప్పుడూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అని కమిటీ సభ్యులు తెలిపారు.

బుధరావుపేట లో జరిగే దసరా ఉత్సవాల కు 10116 రూపాయలు విరాళంగా ఇచ్చిన. తాళ్లపల్లి కావ్య శ్రీకాంత్ గౌడ్..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *