Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఖాజీపేట, ఆగస్టు 15: ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
  • ఈ కార్యక్రమంలో ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు షేక్ హాజీ గౌస్, షేక్ ముహమ్మద్ హుస్సేన్, షేక్ సగీర్ అహ్మద్, కె.

ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఖాజీపేట, ఆగస్టు 15: ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు షేక్ హాజీ గౌస్, షేక్ ముహమ్మద్ హుస్సేన్, షేక్ సగీర్ అహ్మద్, కె. యూసఫ్, ఈ. మొహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *