Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మం బోనకల్ మధ్య రాకపోకలు బంద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖమ్మం బోనకల్ మధ్య రాకపోకలు బంద్

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా లో భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం నుండి బోనకల్ వెళ్లే రహదారి మీద రాక పోకలు నిలిచి పోయాయి.
  • పందిల్లా పల్లి వద్ద వరద నీరు రోడ్డు మీద పెద్ద స్థాయిలో ప్రవహిస్తున్న కారణం గా రాక పోకలు నిలిచి పోయాయి.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

ఖమ్మం జిల్లా లో
భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం నుండి బోనకల్ వెళ్లే రహదారి మీద రాక పోకలు నిలిచి పోయాయి. పందిల్లా పల్లి వద్ద వరద నీరు రోడ్డు మీద పెద్ద స్థాయిలో ప్రవహిస్తున్న కారణం గా రాక పోకలు నిలిచి పోయాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *