Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

క్యాంపింగ్ టెంట్ల నిర్వహనకు అనుమతి తప్పనిసరి: అరకు సీఐ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
క్యాంపింగ్ టెంట్ల నిర్వహనకు అనుమతి తప్పనిసరి: అరకు సీఐ

వార్త ముఖ్యాంశాలు

  • క్యాంపింగ్ టెంట్లు పెట్టుకోవడానికి స్ధానిక పంచాయితీ, ఎంపీడీఓ అనుమతి తప్పనిసరి అరకు సీఐ హిమగిరి తెలిపారు.
  • సైట్ చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, స్నేక్ పిట్ ఏర్పాటు, టెంట్ ప్రవేశ, ఎగ్జిట్ దారులలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి అన్నారు.
  • టెంట్ తీసుకున్న వారి ఆధార్ సేకరించి, రికార్డ్ నిర్వహించాలని అన్నారు.

క్యాంపింగ్ టెంట్లు పెట్టుకోవడానికి స్ధానిక పంచాయితీ, ఎంపీడీఓ అనుమతి తప్పనిసరి అరకు సీఐ హిమగిరి తెలిపారు. సైట్ చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, స్నేక్ పిట్ ఏర్పాటు, టెంట్ ప్రవేశ, ఎగ్జిట్ దారులలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి అన్నారు. టెంట్ తీసుకున్న వారి ఆధార్ సేకరించి, రికార్డ్ నిర్వహించాలని అన్నారు. ఫైర్ సేప్టీ పాటించాలని, అవివాహిత జంటలకు, మైనర్లకు ప్రవేశం నిషేదించాలని సూచించారు. ఫైర్ క్యాంపులు టెంట్ ల నుండి 30 మీటర్లు దాటి వేయాలని సీఐ పేర్కొన్నారు. క్యాంపింగ్ టెంట్ల పరిసరాలలో మద్యం సేవించడం, డీజే సౌండ్లు పెట్టడం కఠినంగా నిషేధమని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *