Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

కోటి పలికిన గణేశుడి లడ్డు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • HYDలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేశుడి లడ్డూను శక్తిమాన్ టీమ్ రూ.1.01 కోట్లకు దక్కించుకుంది.
  • గతేడాది ఇక్కడ లడ్డూ రూ.2.31CR పలికింది.
  • సంగారెడ్డి(D) రాఘవాపూర్‌లో చింతల్‌గట్టు వీరన్న రూ.36లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు.

HYDలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేశుడి లడ్డూను శక్తిమాన్ టీమ్ రూ.1.01 కోట్లకు దక్కించుకుంది. గతేడాది ఇక్కడ లడ్డూ రూ.2.31CR పలికింది. సంగారెడ్డి(D) రాఘవాపూర్‌లో చింతల్‌గట్టు వీరన్న రూ.36లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు. అటు APలోని మచిలీపట్నం సాగర తీరాన ఏర్పాటు చేసిన మహాగణపతి 630 KGల లడ్డూను భవానీ శంకర్ రూ.25లక్షలకు సొంతం చేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *