Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

కొవ్వూరులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందచేసిన యం.ఎల్. ఏ ముప్పిడి..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొవ్వూరులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందచేసిన యం.ఎల్. ఏ ముప్పిడి..

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం, తిరుగుడు మెట్ట, అన్నదేవరపేట, తాళ్లపూడి మరియు చాగల్లు మండలం ఊనగట్ల, దారవరం, చాగల్లు, మార్కొండపాడు, చంద్రవరం గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు మంజూరు కాబడిన రూ.
  • 6,01,327/- ల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ , మద్దిపట్ల శివరామ కృష్ణ ,అర్జీల్లి రామకృష్ణ,ఆళ్ల హరిబాబు , సూరపని చిన్ని ,సూర్యదేవర రంజిత్ , బొడ్డు…

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం, తిరుగుడు మెట్ట, అన్నదేవరపేట, తాళ్లపూడి మరియు చాగల్లు మండలం ఊనగట్ల, దారవరం, చాగల్లు, మార్కొండపాడు, చంద్రవరం గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు మంజూరు కాబడిన రూ. 6,01,327/- ల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ , మద్దిపట్ల శివరామ కృష్ణ ,అర్జీల్లి రామకృష్ణ,ఆళ్ల హరిబాబు , సూరపని చిన్ని ,సూర్యదేవర రంజిత్ , బొడ్డు కేశవ్, కూచిపూడి గణపతి , పెనుమాక జయరాజు , దొంగ రామకృష్ణ, తాళ్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *