Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొమ్మిలో టీడీపీ అభ్యర్థి గుమ్మా కుమారి తరఫున ఇంటింటి ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొమ్మిలో టీడీపీ అభ్యర్థి గుమ్మా కుమారి తరఫున ఇంటింటి ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • కొమ్మి: గుమ్మా కుమారిని భారీ మెజారిటీతో గెలిపించాలి ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గుమ్మా కుమారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
  • ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

కొమ్మి: గుమ్మా కుమారిని భారీ మెజారిటీతో గెలిపించాలి
ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గుమ్మా కుమారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొండాపురం మాజీ మండల అధ్యక్షులు, కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత చెరుకూరి వెంకటాద్రి నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
వార్తను 80 పదాలకు కుదించండి
శీర్షికను మరింత వార్తాత్మకంగా మార్చండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *