దుత్తలూరు
Date 27-అక్టోబర్ 26(పున్నమి ప్రతినిధి )
నందిపాడు లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నందిపాడు హైవేపై రెవెన్యూ, పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా హైవేపై రాకపోకలు సాగించే వాహనాలను ఆపి తనిఖీ చేశారు. తనిఖీలను వీడియో రికార్డు చేశారు.
ఈ తనిఖీల్లో దుత్తలూరు ఆర్ఐతో పాటు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించకుండా పర్యవేక్షించేందుకు అధికారులు తనిఖీలు చేపట్టారు.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్