Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

కొత్తగూడెం లో RSS ఆధ్వర్యంలో యువశక్తి సమ్మేళనం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొత్తగూడెం లో RSS ఆధ్వర్యంలో యువశక్తి సమ్మేళనం.

వార్త ముఖ్యాంశాలు

  • కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 14:(పున్నమి ప్రతినిధి ): ఈరోజు కొత్తగూడెం లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో యువశక్తి సమ్మేళనం ఘనంగా జరిగింది.నగరం లోని కార్యస్థలి వద్దకి యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు.RSS తెలంగాణ ప్రాంత సహా కార్యవహా(D R D O…
  • ఈ కార్యక్రమంలో RSS కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 14:(పున్నమి ప్రతినిధి ):
ఈరోజు కొత్తగూడెం లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో యువశక్తి సమ్మేళనం ఘనంగా జరిగింది.నగరం లోని కార్యస్థలి వద్దకి యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు.RSS తెలంగాణ ప్రాంత సహా కార్యవహా(D R D O సైంటిస్ట్ )శ్రీ ఎర్ర నరసింగరావు గారు మాట్లాడుతు జాతీయ భావాలు,సంస్కృతి సంప్రదాయాలు,, సమాజ సేవపై యువకీలకి అవగాహనా కల్పించారు.యువత దేశ నిర్మాణం లో ప్రముఖ పాత్ర పోషించాలని పిలిపునిచ్చారు.శారీరక క్రీడలు, యోగ ప్రదర్శనలు దేశ భక్తి గీతాలతో కార్యక్రమం ఆకట్టుకుంది.RSS జిల్లా కార్యవహులు మాట్లాడుతూ యువశక్తి తోనే బలమైన భారత్ నిర్మాణం సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో RSS కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *