Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

కొత్తగూడెంలో మాలోత్ రామదానాయక్ జన్మదినవేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొత్తగూడెంలో మాలోత్ రామదానాయక్ జన్మదినవేడుకలు

బద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం సూపర్ బజార్ ఏరియా లో కాంగ్రెస్ నాయకుల అధ్వర్యంలో మాలోత్ రామదానాయక్ జన్మదినవేడుకలు నిర్వహించడం జరిగింది,అనంతరం ఆటో డ్రైవర్ కి ఉచిత యూనిఫాం మరియు బోజనాలు ఏర్పటుచేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో మాజీ ZPTC చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ గారు,MD రజాక్ గారు,బాలన్న గారు మరియూకాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

కొత్తగూడెంలో మాలోత్ రామదానాయక్ జన్మదినవేడుకలు

కొత్తగూడెంలో మాలోత్ రామదానాయక్ జన్మదినవేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *