Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

ఘనంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ నాయక్ జన్మదిన వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ నాయక్ జన్మదిన వేడుకలు

కొత్తగూడెం, జూలై
(పున్నమి న్యూస్ )
వైరా శాసనసభ్యులు మాలోత్ రామ్ దాస్ నాయక్ జన్మదిన వేడుకలు కొత్తగూడెంలోని సూపర్ బజార్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, ఎం.డి. రజాక్, బాలన్న తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ నాయక్ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఘనంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ నాయక్ జన్మదిన వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *