వార్త ముఖ్యాంశాలు
- నవంబర్ 7 నుంచి 9 వరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
- పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
- నవంబర్ 9న నిర్వహించే భారీ రైతు సభలో సీఎం, మంత్రులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొంటారు.
నవంబర్ 7 నుంచి 9 వరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. నవంబర్ 9న నిర్వహించే భారీ రైతు సభలో సీఎం, మంత్రులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొంటారు. రైతుల సమస్యలు, వ్యవసాయాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించనున్నార
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్