Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కొట్టేసాయి ప్రసాద్ నీ సత్కరించిన వర్తకుల సంఘం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొట్టేసాయి ప్రసాద్ నీ సత్కరించిన వర్తకుల సంఘం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్ అక్టోబర్ 30; శ్రీకాళహస్తిశ్వర స్వామి దేవస్థాన పాలకమండలి అధ్యక్షులుగా నియమించబడిన కొట్టె సాయి ప్రసాద్ ని శ్రీకాళహస్తి టెక్సటైల్స్ అండ్ రెడీమేడ్ అస్సోసియేషన్ సభ్యులు ఆత్మీయపూర్వకంగా కలిసి ఆయనకు తమ అభినందనలు తెలిపి సత్కరించి కొట్టె సాయిప్రసాద్ మరెన్నో ఉన్నత పదవులు…
  • తనకు అభినందనలు తెలిపినందుకు కొట్టే సాయి ప్రసాద్ బట్టల వ్యాపారస్తులకు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్ అక్టోబర్ 30; శ్రీకాళహస్తిశ్వర స్వామి దేవస్థాన పాలకమండలి అధ్యక్షులుగా నియమించబడిన కొట్టె సాయి ప్రసాద్ ని శ్రీకాళహస్తి టెక్సటైల్స్ అండ్ రెడీమేడ్ అస్సోసియేషన్ సభ్యులు ఆత్మీయపూర్వకంగా కలిసి ఆయనకు తమ అభినందనలు తెలిపి సత్కరించి కొట్టె సాయిప్రసాద్ మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని సభ్యులందరు కోరుకున్నారు. తనకు అభినందనలు తెలిపినందుకు కొట్టే సాయి ప్రసాద్ బట్టల వ్యాపారస్తులకు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *